అగ్నికులక్షత్రియ సమైక్య – సంక్షేమ సేవ సంఘం అర్ద్వర్యం లో అగ్నికులక్షత్రయ- పల్లవ సేన కాలేండెర్ – 2015

ఘనమైన చరిత్ర కలిగిన అగ్నికులక్షత్రయులు వారి చరిత్ర తెలియక, పూర్వ వైభవాన్ని విస్మరించి రాక రకాల పేర్లతో పిలిపించుకుంటూ సమాజం లో చిన్న చూపు చూడపడుతున్నారని గ్రహించి, చరిత్ర సింపల్ గా తెలియ   పరచాలని మరియు మన కులము లోని ప్రముఖ వ్యక్తులు మరియు యువతని గ్యాదర్ చెయ్యాలి అనే ఉద్దేశంతో  స్తాపించిన  పల్లవ సేన  గురించి ప్రస్తావిస్తూ 2015 లో అగ్నికులక్షత్రియ-పల్లవ సేన క్యాలండర్ తయారు చెఇంచి ఆసక్తి కల వారు డౌన్‌లోడ్ చేసుకోవటం కోసం వెబ్‌సైట్ లో పొందు పరచీన నాగిడి సాంబశివరావు

ఈ క్యాలండర్ ని మన  మంత్రి వర్యులు శ్రీ కొల్లు రవీంద్ర    గారి సమక్షం లో ఆవిష్కరించి, పంఫినీ చెయ్యటం జరిగింది.

క్యాలండర్ లింక్ :

Calender