అగ్నికులక్షత్రియుల వీడియో ఆవిష్కరణ – హైదేరాబద్

మన వారికి చరిత్ర పరిజ్ఞానం వీడియో రూపం లో అందించి, మన గత వైభవాన్ని తెలియపరిచి వారి పూర్వ వైభ్వావానికి కృషి చేయాలనే ద్రుడా శంకల్పంతో ఆది మన వారితోనే చేపించాలనే ఉద్దేశంతో అగ్నికులక్షత్రియ సమైక్య- సంక్షేమ సేవా సంఘం అద్యక్షులు నాగిడి  సాంబశివరావు,  అగ్నికులక్షత్రియ డైరెక్టర్ వాటుపల్లి అనిల్ తో  కలిసి  అగ్నికులక్షత్రియ వీడియో ని   తయారు చేసి మన మంత్రి వర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి ద్వారా పబ్లిక్ గార్డెన్స్ లో ఆవిష్కరించటం జరిగింది.

వీడియో లింక్ : https://www.youtube.com/watch?v=pxgWEs8a-kY

123123