అగ్నికులక్షత్రియ సమైక్య – సంక్షేమ సేవ సంఘం అర్ద్వర్యం లో నిరుద్యోగులకు శిక్షణ

B.Tech, M.C.A మొదలగు చదువులు పూర్తి చేసి  సరి ఐన శిక్షణ మరియు అవగాహన లేక ఖాళీగా ఉంటున్న అగ్నికులక్షత్రియ యువతి, యువకులకు అగ్నికులక్షత్రియ  సమైక్య మరియు సంక్షేమ సేవ సంఘం ఆద్వర్యం లో హైడేరాబద్ లోని అమీర్‌పేట్ లో ఒక కార్యాలయం ఏర్పరిచి నిరుద్యోగులకు  వివిద రంగాలలో   అనుభవజ్ఞుల చేత  శిక్షణ ఇప్పించి ఉద్యోగాల్లో చెర్పిస్తున్నాము. అలా ఇప్పటికీ వరకు పదుల సంఖ్యలలో ఇంకా ముందు ముందు వందల సంఖ్యలలో చేర్పించటానికి కృషి చేస్తున్నాము