అగ్నికులక్షత్రియ సమైక్య – సంక్షేమ సేవ సంఘం అర్ద్వర్యం లో పేద వారికి CM రిలీఫ్ ఫండ్ అందించుట

ఆర్ధికంగా  వెనకబడి  ఆసుపత్రి పాలు ఐన కోల్లటి సత్యం, ముమ్మిడివరం నుండి పట్టా రమేశ్ ద్వారా అగ్నికులక్షత్రియ సమైక్య – సంక్షేమ  సేవా సంఘం అద్యక్షులు   నాగిడి సాంబశివరావు ని సంప్రదించినప్పుడు వారికి మన మంత్రి వర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి ద్వారా సీయెమ్  రిలీఫ్ ఫండ్ కి అప్లై చెప్పించి, ఫాలొ ఉప్ చేసి వారికి 45,000/- చెక్ ను పట్టా రమేశ్ ద్వారా అంధ చెయ్యటం జరిగింది.

ఇష్యూడ్ చెక్ :

IMG-20160530-WA0028