జాతిపిత శ్రీ పొన్నమండ లక్షణ స్వామి వర్మ గారి జయంతి వేడుకలు

మొట్ట మొదటి సారిగా, అంతకు ముందు ఎన్నడు జరగని విధంగా అగ్నికులక్షత్రియ జాతిపిత శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి  జయంతి వేడుకలు విజయవాడ లో నిర్వహించి. కమ్యూనిటీ కోసం అహర్నిశలూ కృషి చేసిన వారిని మన నాయకుల ద్వారా సన్మానించిన  నాగిడి సాంబశివరావు, కొల్లటి బాబూరావు.

ప్రోగ్రామ్ వివరాలు & ఖర్చులు :
తుమ్మలపల్లి కాలక్షేత్రం : 12,000/- (Sponcerd By నాగిడి సాంబశివరావు )
జాతిపీత మేమెంటోలు : 7500/- (Sponcerd By నాగిడి సాంబశివరావు )
స్టేజ్ డెకొరేషన్ : : 10000/- (Sponcerd By కొలాటీ బాబూరావు )
బ్యన్నెర్స్ అండ్ అదర్స్ : 10000/- (Sponcerd By కొలాటీ బాబూరావు )

 

ప్రోగ్రామ్  ఫోటోస్ :