అగ్నికులక్షత్రియ సమైక్య – సంక్షేమ సేవ సంఘం అర్ద్వర్యం లో త్రాగునీరు, పులిహర, తీర్ధ ప్రసాదముల డిస్ట్రిబ్యూషన్,అంతర్వేది

అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవాలయం కట్టించినది మన అగ్నికులక్షత్రియులు శ్రీ కోపనతి కృష్ణమ్మ గారు ఐన సరి ఐన గుర్తింపు మన కులం వారికి లేదని గ్రహించి రాస్టా అగ్నికులక్షత్రియ సంఘం నాయకుడు శ్రీ బర్రె ప్రసాద్ గారిని తీసుకుని 2014 జనవరి లో  అంతర్వేది వెళ్ళి, అక్కడ వనమల మూలస్వామి గారిని కలిసి జరుగుతున్న అన్యాయాలని వీడియో గా సేకరించి, 2014 ఫిబ్రవరి లో  జరిగే ఉత్సవములలో మన వారి  ప్రాముఖ్యత పెంచాలని అగ్నికులక్షత్రియ సమైక్య & సంక్షేమ సేవ సంఘం ద్వారా 100 టి షర్ట్స్ వెప్పించి వారి అందరి ద్వారా త్రాగు నీరు, పులిహర, తీర్ధ ప్రసాదములు వేలాధి మంది భక్తులకు పంఫిన్ని చెప్పించి గతం లో అంతకు ముందు ఎన్నడు జరగని విధంగా కార్యక్రమం నిర్వహించిన నాగిడి సాంబశివరావు.

ప్రోగ్రామ్మ్ వివరాలు & ఖర్చులు :
100 టి షర్ట్స్ : 10,000/- (Sponcred By Nagidi Sambasivarao)
త్రాగు నీరు ప్యాకెట్స్ : 1000/ -(Sponcred By Nagidi Sambasivarao)
పులిహర ఖర్చులు : 3000/- (Sponcred By Agnikulakshatriya Yoth )

అంతర్వేది ఫ్యాక్ట్స్ వీడియో : https://www.youtube.com/watch?v=LPM5UcJMZ6w

ప్రోగ్రామ్ ఫోటోస్ :