అగ్నికులక్షత్రియ సమైక్య – సంక్షేమ సేవ సంఘం అర్ద్వర్యం లో మొట్ట మొదటి అగ్నికులక్షత్రియ యూత్ మీట్

అగ్నికులక్షత్రయులు అన్ని రంగాలలో ముందు ఉండాలనే ద్రుడా శంకల్పంతో సేవ భావం తో సొంతగా,  స్వచందంగా  అగ్నికులక్షత్రియ సమైక్య & సంక్షేమ సేవా సంఘం  ఏర్పాటు చేసి యువత తో మాత్రమే  మొట్ట మొదటి అగ్నికులక్షత్రియ యూత్ మీట్  శ్రీ రాజా రాజేశ్వరీ కళ్యాణ మండపంలో   నిర్వహించిన  నాగిడి సాంబశివరావు.

ప్రోగ్రామ్ వివరాలు ఖర్చులు :

అగ్నికులక్షత్రియ సమైక్య & సంక్షేమ సేవా సంఘం ఆవిర్భావం, లక్ష్యాలు, విధి విదానాలు, చెయ్యబోవు కార్యక్రమాలు అందరి ముందు వివరించి, 2011 సంవత్సరం  నుండి  ఫేస్‌బుక్ ద్వారా మాత్రమే కొనసాగించిన  కార్యక్రమాలను పబ్లిక్ లోకి ప్రత్యక్షంగా తీసుకుని వెళ్లటానికి మొదటి అడుగు  వేశమూ.

ప్రోగ్రామ్  ఖర్చులు :

బోజానాలు            : 10,000/- ( Sponcered By  Nagidi Sambasivarao )
టేబల్స్ & చేర్స్       : 2000/-  ( Sponcered By  Nagidi Sambasivarao )
మైక్సెట్                : 1000/- ( Sponcered By  Nagidi Sambasivarao )
డెకొరేషన్ & అదర్స్  : 2000/- ( Sponcered By  Nagidi Sambasivarao )
ఫంక్షన్ హాల్          : 3500/- ( Sponcered By  Kokkiligadda Mahesh)
బ్యానర్                :  500/-  (Sponcered By Nagidi Sivaram &  Nagidi Sriman )

ఫోటో గ్యాలరీ: