అగ్నికులక్షత్రియ సమైక్య & సంక్షేమ సేవా సంఘం క్యాలెండెర్ -2014

ఘనమైన చరిత్ర కలిగిన అగ్నికులక్షత్రయులు వారి చరిత్ర తెలియక, పూర్వ వైభవాన్ని విస్మరించి  రాక రకాల పేర్లతో పిలిపించుకుంటూ  సమాజం లో చిన్న చూపు చూడపడుతున్నారని గ్రహించి, చరిత్ర సింపల్ గా తెలియ పరచాలనే ఉద్దేశంతో సొంతంగా, స్వచందంగా నాగిడి సాంబశివరావు  40,000  వేలు  ఖర్చు చేసి    2,000  కాలేండెర్స్ వేపించి ఇవ్వగలిగిన వారి దగ్గర ఒక్కో క్యాలండర్ కి 15/-. ఇవ్వాలేని వారికి ఉచ్చితంగా  ఆంధ్ర ప్రదేశ్ లోని కుల పెద్దలందరికీ, సంఘాలకి మరియు స్వచందం గా కావాలని అడిగిన వారి అందరికి కాలేండెర్స్ ఇవ్వటం జరిగింది. .

ఈ క్యాలండర్ ని మన రాస్టా అగ్నికులక్షత్రియ సంఘం నాయకులు శ్రీ బర్రె ప్రసాద్ గారి సమక్షం లో  ఆవిష్కరించి, పంఫినీ  చెయ్యటం   జరిగింది.

ప్రోగ్రామ్ వివరాలు  ఖర్చులు :
ఒక్కో కాలేండెర్ కాస్ట్ 20/- ఐన మార్కెట్ లో క్యాలండర్ 15/- కి వస్తుంది అని క్యాలండర్ కాస్ట్ 15/- ఫిక్స్ చెయ్యటం జరిగింది . అవి 15/- రూపాయలకి కొన్నది 235 మంది. మనీ ఇస్తాం పంపించు అని మనీ ఎగ్గోటినా వారు  ముగ్గురు. ఒక్కడు 20,  మీఘత ఇద్దరు 100 కాలేండెర్స్ చొప్పున.  ఫ్రీ గా సర్విస్  చేసిన వారికి పంపించినవి  1000.  మిగిలిపోనవి పల్లవ సేన ర్యాలీ అయ్యాక ఉచితంగా పంపిణీ చేసాము.

ప్రోగ్రామ్ ఉపయోగాలు:

కాలేండెర్స్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ అంతటా ఉన్న మన వారికి మన చరిత్రని, సమైక్య & సంక్షేమ సేవా సంఘం కార్యక్రమాలను తెలియపరచ గలిగాము. మన కమ్యూనిటీ అవగాహన కల్పించాము

క్యాలండర్ లింక్ : Calender