అగ్నికులక్షత్రియ సమైక్య – సంక్షేమ సేవ సంఘం అర్ద్వర్యం లో అగ్నికులక్షత్రియ వెబ్‌సైట్ ఆవిష్కరణ

శ్రీ” అగ్నికులక్షత్రియ సమైక్య & సంక్షేమ సేవా సంఘం” వెబ్ సైట్ ఆవిష్కరణ శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో కొప్పనతి కృష్ణమ్మ గారి ముని మనమడు కొప్పనతి శ్రీనివాస వర్మ గారు, రేకడి సముద్రలు గారు, కోలా ప్రసాద్ వర్మ గారు, వనమలి మూలస్వామి గారు, పినబోతు లక్షణ్ మూర్తి గారు , వేలాధిగా ఆలయానికి విచ్చేసిన అగ్నికులక్షత్రియులు మరియు సభ్యుల సమక్షంలో వైభవంగా ప్రారంభించబడినది.

ప్రోగ్రామ్ వివరాలు & ఖర్చులు :

వెబ్‌సైట్ బుకింగ్ : 600/- ప్రతి సంవత్సరం (నాగిడి సాంబశివరావు )
వెబ్‌సైట్ హోస్టింగ్ : 2500/- ప్రతి సంవత్సరం (నాగిడి సాంబశివరావు )
వెబ్‌సైట్ మ్యాంటనెన్‌స్ : 5000 ప్రతి సంవత్సరం (నాగిడి సాంబశివరావు )
వెబ్‌సైట్ డిసైన్ : 10,000/- (నాగిడి సాంబశివరావు )
వెబ్‌సైట్ డెవెలప్‌మెంట్ : 40,000/- (నాగిడి సాంబశివరావు )

ప్రోగ్రామ్ ఫోటోస్ :