పల్లవ సేన – లోగో, ట్ షర్ట్స్ , ర్యాలీ

అంతర్వేది విషయం లో మన అగ్నికులక్షత్రియులకీ   జరిగిన   అన్యాయాన్నిప్రజలకు మరియు ప్రభుత్వం దృస్ట్ కి తీసుకుని వెళ్ళాలనే ధృడ సంకల్పంతో కుల,మత, రాజకీయలకి అతీతం గా స్వామి వారికి మరియు కన్సర్న్డ్ పీపల్ కి వినతి పత్రం సమర్పించటానికి  మన యువత మొగల్తూరు మండలం శ్రీ బండి ముత్యాలమ్మ వారి టెంపల్ నుండి అంతర్వేది వరకు తేదీ : 12-10-2014 న   తల పెట్టిన “పల్లవ సేన ”  శాంతియుత బైక్ ర్యాలీ కి  పిలుపు ఇచ్చినప్పుడు    ప్రోగ్రామ్  హైలైట్ కావాలంటే, కావలసినవారికి ఇద్దాం  టి షర్ట్స్ అని 9,000 పెట్టి 90 టి షర్ట్స్  తీసుకు వెళ్ళి   వెళ్ళి  మరియు  ఈ ప్రోగ్రామ్ కి ఫేస్‌బుక్ ద్వారా మరియు ప్రోగ్రామ్  లో   ఎటువంటి మిస్టేక్ జరగకుండా ముందు ఉండి ఆర్గనైస్  చేసిన వారిలో ముందు ఉన్నది నాగిడి సాంబశివరావు

ఈ ప్రోగ్రామ్ కోసం  అగ్నికులక్షత్రియ చిహ్నం – పల్లవ సేన లోగో ని   తిరుమని కృష్ణం రాజు తో మొదటి సారి  డీజిటైస్  చేపించింది నాగిడి సాంబశివరావు.

ప్రోగ్రామ్ వివరాలు & ఖర్చులు:

టి షర్ట్స్ : 90 => 9,000/- (నాగిడి సాంబశివరావు (9000)

మోక  సురేష్ & యూత్   : 10 షర్ట్స్( డబ్బులు ఇచ్చాడు  )
కొల్లటి బాబూరావు & యూత్ : 40 షర్ట్స్ ( డబ్బులు ఇచ్చాడు  )
జల్లా గోపీనాథ్ అండ్ యూత్  : 40 షర్ట్స్ (  డబ్బులు ఇంకా ఇవ్వలేదు   ).

పల్లవ సేన ర్యాలీ వీడియో : : https://www.youtube.com/watch?v=eRxjsjBchqg

ప్రోగ్రామ్ ఫోటోస్ :